Thursday 24 April 2014

అరటికాయ chips



కావలసినవి
4-5 పెద్ద అరటికాయలు, 
1 tbsp - ఉప్పు, 
 ½ tbsp - కారం, 
 ½ tbsp - పసుపుపొడి.




చేయవలసిన విధానం: అరటికాయలను చెక్కు తీసి, నీళ్ళలో వేసి ఉంచాలి. stove వెలిగించి, బాణలి లో deep fry కి సరిపడా నూనె పోసి, వేడి చేయాలి. ఇంతలో, అరటికాయలను chips పీఠ లో సన్నగా chips చేసుకోవాలి & ¼ గ్లాసు నీళ్ళు తీసుకొని అందులో, ½ లేదా 1 tbsp ఉప్పు వేసి కరగనివ్వాలి. chips చేసాక 5-6 నిమిషాల పాటు గాలికి ఆరనివ్వాలి. తరువాత ఒకోటిగా బాణలిలో వేసి వేయించాలి. 









 కొద్దిగా వాటి రంగు మారుతుంటే బాగా వేగి గట్టి పడుతున్నాటు, అప్పుడు ఉప్పు నీళ్ళు ¾ tbsp (లేదా రుచికి తగ్గట్టు) చల్లాలి. ఆ నీళ్ళు అంతా ఆవిరియ్యాక తెసేయవచ్చు. దించక, తగినంత కారం & పసుపు, సుమారుగా ¼ or ½ tbsp  వేసి కలిపాలి.








note 
1: chips మరీ సన్నగా కాకుండా, 3 mm size లో ఉండాలి.
2: అన్ని ఒకేసారి వేస్తే, అతుక్కు పోతాయి, కనుకు విడివిడిగా వేసుకోవాలి.
3: మరీ ఎక్కువ గా వేగితే  బాగుండదు.

Friday 24 January 2014

మైదా గవ్వలు



మైదా – 3కప్పులు
పంచదార – 1కప్పులు
dalda – ½ కప్పు
ఉప్పు – చిటికెడు
baking powder – ½ tea spn
మైదా లో నీళ్ళు పోసి, పైన చెప్పినవి అన్ని వేసి బాగా కలపాలి. పూరి పిండి లా గట్టిగ వుండాలి. (½ - 1 cm మద్య మందం లో) చపాతి కన్నా కొంచం మందం గా వత్తుకోవాలి. తరువాత మనకి ఇష్టమైన  ఆకారం లో ముక్కలు గా చేసుకోవాలి. వాటిని నూనె లో దోరగా వేయించుకోవాలి.